ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సేవా మిత్ర యాప్ ద్వారా జరిగిన డేటా చోరీ కేసులో అశోక్ ను ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు తెలంగాణా పోలీసులు . ఏపీ ప్రజల కీలక సమాచారాన్ని చోరీ చేసిన కేసులో సైబరాబాద్ పోలీసులు ఐటి గ్రిడ్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ పై లుకవుట్ నోటీసులు జారీ చేశారు. అతన్ని పట్టుకోవడానికి అవసరమైన రంగం సిద్ధం చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H4mhup
డేటా చోరీ కేసు... ఐటీగ్రిడ్ యజమాని అశోక్ ఎవరు ? ఆయన ఏం చేశాడు ?
Related Posts:
హ్యాపీ న్యూ ఇయర్ 2021: కేసీఆర్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ విషెష్..కొత్త సంవత్సరం మంచి కలగాలని ఆకాంక్షిస్తారు. గత ఏడాది చేసిన తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగుతుంటారు. న్యూ ఇయర్ సందర్భంగా నేతలు కూడా విష్ చేశారు. తెల… Read More
year ender 2020: పాక్ ఉగ్ర తోక కట్, గత 44 ఏళ్లలో తొలిసారి, ఉగ్రవాదం తగ్గిందిలాజమ్మూ: ప్రపంచమంతా చైనా పంపిన కరోనా మహమ్మారితో పోరాడుతుంటే.. మన సైన్యం మాత్రం చైనా మహమ్మారితోపాటు పాకిస్థాన్ పంపుతున్న ఉగ్రవాదంతోనూ అవిశ్రాంతంగా పోరాడు… Read More
ఏపీలో కరోనా: సర్కారు వార్నింగ్ -కొత్తగా 338 కేసులు, 4 మరణాలు -ఆ జిల్లాలో మళ్లీ పెరిగాయ్కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నవేళ.. వేడుకల పేరుతో బయట తిరిగితే ప్రమాదమని ప్రతిపాదిత కొత్త రాజధాని వైజాగ్ పోలీసులు హెచ్చరించారు. వైజాగ్ ప్రజలతో పాటు రా… Read More
tpcc race: కాంగ్రెస్‌లో సారథి కుంపటి.. వీహెచ్‌ను బెదిరించిన రేవంత్ అభిమాని అరెస్ట్తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ పోస్టు కుంపటి పెట్టింది. నేతలు/ వర్గాలుగా విడిపోయారు. ఇక వారి అభిమానులకు హద్దే లేకుండా పోయింది. పీసీసీ చీఫ్ పదవీ రేవంత్ రె… Read More
CBSE Board Exam 2021 Date -మే 4 నుంచి పరీక్షలు -కేంద్ర విద్యా మంత్రి కీలక ప్రకటనకరోనా విలయం కారణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)-2021 పరీక్షలపై నెలకొన్న సందిగ్ధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు తొలగించింది… Read More
0 comments:
Post a Comment