Saturday, January 5, 2019

'వారికి పదవులు ఇచ్చి చాలా తప్పు చేశాం, వారిద్దరు పవన్ కళ్యాణ్ బ్రోకర్లు'

అమరావతి: భారతీయ జనతా పార్టీ పైన, ఆ పార్టీ ఏపీ నేతల పైన తెలుగుదేశం పార్టీ శుక్రవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో వారికి, చంద్రబాబుకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LPDbwo

Related Posts:

0 comments:

Post a Comment