అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన గతంలో విశాఖపట్నం విమానాశ్రయంలో కత్తితో దాడి చేసిన శ్రీనివాస రావు జైలులో ఓ పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకాన్ని విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీనివాస రావు తరఫున సలీం అనే న్యాయవాది వాదిస్తున్నారు. చంద్రబాబు డీజీపీపై ఒత్తిడి చేశారు, 'జగన్ తప్పించుకున్నారు, రేపు కుట్ర బయటకు అన్నారు'
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2s6HJWm
జైల్లో పుస్తకం రాసిన దాడి కేసు నిందితుడు: జగన్ కుటుంబాన్ని కలిసి రాజీకి యత్నం!!
Related Posts:
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు: జగత్ విఖ్యాత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదాబోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఇప్పటికే మాజీమంత్రి భూమా అఖిలప్రియ బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ బంధువు ప్రవీణ్ రావు కిడ్నాప్ వ్యవ… Read More
నిమ్మగడ్డపై విరుచుకుపడిన వైసీపీ ఎంపీ సాయిరెడ్డి .. చంద్రబాబు కోసమే ఎన్నికలని ఫైర్రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితికి నిమ్మగడ్డ … Read More
జో బైడెన్: ‘మా ఎన్నికల్లో జోక్యం వద్దు...’ పుతిన్‌కు తొలి ఫోన్ కాల్‌లోనే హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడుఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడిన మొదటి ఫోన్ కాల్‌లోనే ఎన్నికల్లో జోక్యం గురించి హెచ్చరించారని అమెరికా అధ… Read More
మైల్స్టోన్ బడ్జెట్: కొత్త ఉద్యోగాలపై సీఈవోలు ఏమన్నారంటే? ఆ ఖర్చులపై ఆందోళనన్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత్, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక… Read More
కేసీఆర్ ఉద్యోగులనూ మోసం చేశారు: మూడేళ్లుగా ఎదురుచూస్తే ఇదేనా? బండి సంజయ్ ఫైర్హైదరాబాద్: మరోసారి ఉద్యోగులను మోసం చేశారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించా… Read More
0 comments:
Post a Comment