Friday, March 1, 2019

నేడు తమిళనాడు, ఏపీలో మోదీ పర్యటన .. ఎప్పటిలాగానే నిరసనలు కొనసాగుతాయా ?

న్యూఢిల్లీ : సంక్షేమ పథకాలు, దేశం కోసం మోదీ అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారు. పుల్వామా దాడి తర్వాత ధీటుగా స్పందించి పాక్ భూభాగంలో ఉన్న ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేశారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో యావత్ భారత ప్రజలు, పార్టీలు, నేతలు అండగా నిలిచారు. ప్రపంచ దేశాలు కూడా బాసటగా నిలిచాయి. ఇంతరకు ఓకే కానీ ..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Emmx4g

Related Posts:

0 comments:

Post a Comment