Friday, January 10, 2020

చందా కొచ్చర్‌‌కు ఎదురుదెబ్బ.. ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందాకొచ్చర్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మనీలాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న చందాకొచ్చర్‌కు ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులను అటాచ్ చేయడం జరిగింది. ఇక ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ అటాచ్ చేసిన ఆస్తుల్లో కొచ్చర్‌కు సంబంధించి ముంబైలోని ఇంటితో పాటు ఆమెకు సంబంధించిన ఓ కంపెనీ ఆస్తులు కూడా ఉన్నాయి.ప్రివెన్ష్‌న్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QF4wFA

0 comments:

Post a Comment