Friday, January 10, 2020

యూపీఎస్సీ‌లో ఉద్యోగాలు: ఎన్‌ఫోర్స్‌మెంట్/అకౌంట్ ఆఫీసర్‌ పోస్టుల అప్లయ్ చేయండి

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తాజాగా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/అకౌంట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 జనవరి 2020. సంస్థ పేరు: యూనియన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37UwSlg

Related Posts:

0 comments:

Post a Comment