Tuesday, May 21, 2019

ఢిల్లీకి అసమ్మతి కాంగ్రెస్ ఎమ్మెల్యేల లీడర్, చర్చలు, డిమాండ్లు, లోక్ సభ ఎన్నికల ఫలితాలతో !

బెంగళూరు/న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఫతాల లెక్కింపుకు ఒక్క రోజు గడువు ఉన్న సందర్బంలో ఆ పార్టీ నాయకుల్తో ఉత్సాహం మొదలైయ్యింది. కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో అసమ్మతి ఎమ్మెల్యేల తీరుతో ఆ పార్టీ నాయకులు హడలిపోతున్నారు. కాంగ్రెస్ అసమ్మతి నేతలకు నాయకత్వం వహిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి ఢిల్లీ పయనం అయ్యారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EnDoED

Related Posts:

0 comments:

Post a Comment