Wednesday, May 15, 2019

నమ్మించాడు, గర్భవతిని చేశాడు.. వరంగల్ జిల్లాలో ప్రేమికురాలి ధర్నా

వరంగల్‌ : ప్రేమించానని వెంటబడ్డాడు. నువ్వే సర్వస్వం అంటూ నమ్మించాడు. నీ ప్రేమ కావాలంటూ ఒప్పుకునే వరకు వదిలిపెట్టలేదు. అతడి తీరు చూసి ఆమె కూడా ప్రేమకు ఓకే చెప్పింది. అలా ఆ ఇద్దరూ ప్రేమికులు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అంతవరకు బాగానే ఉంది.. సీన్ కట్ చేస్తే పెళ్లి విషయం వచ్చేసరికి చేతులేత్తేశాడు. వరంగల్ రూరల్ జిల్లా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HoEX62

Related Posts:

0 comments:

Post a Comment