Wednesday, August 28, 2019

వేములవాడలో స్కూల్ వ్యాన్ బోల్తా.. ముగ్గురు విద్యార్థులు బలి.. మద్యం మత్తులో డ్రైవర్..!

సిరిసిల్ల : వేములవాడ శివారులో స్కూల్ వ్యాన్ బోల్తా పలు అనుమానాలకు తావిస్తోంది. ముగ్గురు విద్యార్థులను పొట్టన బెట్టుకున్న ఈ యాక్సిడెంట్ స్కూల్ యజమాన్యం నిర్లక్ష్య ధోరణిని బయటపెట్టింది. బస్సుకు అసలు ఫిట్‌నెస్ ఉందా అనేది పెద్ద ప్రశ్నలా మారింది. ఇక వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడనే మరో భయంకరమైన నిజం స్థానికులకు ఆగ్రహం తెప్పించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U8uulc

Related Posts:

0 comments:

Post a Comment