ఇస్లామాబాద్ : పాకిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. బలోచిస్తాన్ గ్వాదర్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో దాడి చేశారు. నలుగురు టెర్రరిస్టులు ది పెర్ల్ కాంటినెంటల్ (పీసీ) హోటల్లో చొరబడి, కాల్పులకు తెగబడ్డారు. వీరి వద్ద భారీ ఎత్తున ఆయుధాలు ఉన్నాయని తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VYjXfB
పాకిస్థాన్ పై మరోసారి ఉగ్రదాడి : ఫైవ్ స్టార్ హోటల్ పై అటాక్, కొనసాగుతున్న కాల్పులు
Related Posts:
రోజు 10 లక్షల మందికి వ్యాక్సిన్.. త్వరలో ప్రైవేట్ ఆస్పత్రులకు టీకా: ఈటల రాజేందర్ప్రజల ఆరోగ్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా వ్యాక్సినేషన్లో కూడా తెలంగాణ ప్రభు… Read More
అగ్రరాజ్యాధినేతగా జో: యంగెస్ట్ ఆయనే.. ఓల్డెస్టూ ఆయనే: రిపేర్లు చాలా ఉన్నాయ్: ఫస్ట్ స్పీచ్వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ కొద్దిసేపటి కిందటే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస… Read More
జోబైడెన్ జీవితంలో భయానక విషాదం -జిల్ లేకుంటే ఏమయ్యేవారో! -‘ఫస్ట్ లేడీ’కి లవ్ ట్వీట్‘లూజర్.. ఫెయిల్యూర్.. నిరాశావాది..'.. ఇవి.. డెమోక్రాట్ అభ్యర్థి జోబైడెన్ ను ఉద్దేశంచి రిపబ్లికన్ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్ విరివిగా ఉపయోగించిన పదాలు… Read More
జగన్ వేట మొదలైంది -ఆలయాల కేసుల్లో టార్గెట్ టీడీపీ -అదుపులో బుచ్చయ్య చౌదరి పీఏ -వరుస అరెస్టులుఒకటీ రెండూ కాదు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వందల కొద్దీ చిన్నా, పెద్ద, ప్రముఖ ఆలయాలపై దాడులు, అనూహ్య ఘటనలను చోటుచేసుకోవడం, వాటికి మీరంటూ మీరే బ… Read More
విజయసాయి రెడ్డి కారుపై చెప్పులు: కళా వెంకట్రావ్ అరెస్ట్: శ్రీకాకుళం ఉద్రిక్తత: బీసీ కార్డ్ తీసిన టీడీపీశ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీలో అరెస్టుల పర్వం ఆరంభమైనట్లు కనిపిస్తోంది. దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం ఘటనల్లో ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తోన్… Read More
0 comments:
Post a Comment