Monday, April 15, 2019

రాహుల్ గాంధీకి థ్రెట్? వాయనాడ్ లో మావోయిస్టుల కలకలం: ఎన్నికలను బహిష్కరించాలంటూ హెచ్చరికలు

తిరువనంతపురం: కేరళలోని వాయనాడ్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో మావోయిస్టుల కదలికలు మొదలయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాలు అత్యధికంగా ఉండే వాయనాడ్ జిల్లాపై మొదటి నుంచీ మావోయిస్టులకు గట్టి పట్టు ఉంది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వాయనాడ్ లోక్ సభ నుంచి పోటీ చేస్తుండటంతో.. మావోయిస్టులు మరోసారి తమ ఉనికి చాటుకునే ప్రయత్నం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IyMl0P

0 comments:

Post a Comment