Saturday, May 18, 2019

వార్నీ ఇదేం కేక్‌ కటింగ్‌రా బాబూ: కేక్ పై కూడా పొలిటికల్ రైటింగ్సేనా..!

ముంబై: సాధారణంగా ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే కేక్ కట్ చేస్తారు. ఆ కేక్ పై ఎవరిదైతే పుట్టినరోజు ఉంటుందో వారి పేరును రాస్తారు. ఆ తర్వాత బర్త్‌డే బాయ్ కేక్ కట్ చేసి తనకిష్టమైన వారి నోట్లో కేక్ ముక్క పెడతాడు. ప్రస్తుతం భారత్‌లో పొలిటికల్ సీజన్ నడుస్తున్నందున ప్రతీ వేడుకను రాజకీయాలతోనే ముడిపెడుతున్నారు మన నాయకులు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EeUTqQ

0 comments:

Post a Comment