Friday, February 19, 2021

లాయర్ దంపతుల హత్య : అంతా రెండు గంటల్లోనే జరిగిందా? ఒక్కడినే చంపాలనుకున్నారు...కానీ..

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్యకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. హత్యకు రెండు గంటల వ్యవధిలోనే ప్లాన్ చేసి.. దాన్ని అమలుచేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. చాలారోజులుగా వామన్‌రావును అడ్డు తొలగించుకోవాలని భావిస్తున్న కుంట శ్రీను అందుకు అనువైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం(ఫిబ్రవరి (17) వామన్‌రావు దంపతులు మంథని కోర్టుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3blkgH2

0 comments:

Post a Comment