బీజింగ్: నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. డ్రాగన్ కంట్రీ చైనా విషయంలో ఇది రుజువైంది. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద గత ఏడాది సంభవించిన ఘర్షణలు, దాడుల్లో చైనాకు చెందిన కొందరు సైనికులు మరణించినట్లు ఎట్టకేలకు తేలింది. ఈ విషయాన్ని చైనా అధికారికంగా ప్రకటించింది. మరణించిన వారిలో నలుగురికి అత్యుత్తమ సైనిక పురస్కారాలను అందజేస్తున్నట్లు తెలిపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37rZSCO
Thursday, February 18, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment