Tuesday, May 7, 2019

పేట్రోల్ ట్యాంకర్ పేలీ 50 మందికి పైగా దుర్మరణం

ఆఫ్రికా దేశంలోని నైజర్‌లో పేట్రోల్ ట్యాంకర్ పేలి సుమారు 55మందికి పైగా మృత్యువాత పడ్డట్టు నైజర్ మంత్రిత్వశాఖ అధికారి ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ ఘటనలో మరో 35 మంది వరకు తీవ్రగాయల పాలయ్యారని వారు తెలిపారు. ఆఫ్రికా దేశంలోని నైజర్‌‌‌‌లో ఓ పెట్రోల్ లారీ రైల్వే ట్రాక్ దాటుతుండగా బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న పెట్రోల్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VhTOsK

Related Posts:

0 comments:

Post a Comment