Tuesday, May 7, 2019

అదే కనుక జరిగితే ఉండవల్లి వైసీపీలోకి .. జగన్ ఆహ్వానించారా ?

మాజీ పార్లమెంటు సభ్యుడు ఏపీ రాజకీయాల్లో సీనియర్ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీ లో చేరబోతున్నారా? జగన్ ఉండవల్లి అరుణ్ కుమార్ ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారా ? అంటే అవును అని చెప్తున్నారు వైసీపీ వర్గాలు . వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉండవల్లి అరుణ్ కుమార్ చేరే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H5pLKJ

Related Posts:

0 comments:

Post a Comment