Friday, March 22, 2019

నేడే ఎమ్మెల్సీ ఎన్నిక‌లు : ఏపిలో మూడు స్థానాల‌కు పోటీ..

ఆంద్ర‌ప్ర‌దేశ్ లోని మూడు శాసనమండలి నియోజకవర్గాల్లో ఎన్నికలు ప్రారంభ‌మ‌య్యాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 5,62,186 మంది ఓటర్లు పాలుపంచుకోనున్నారు. మూడు చోట్ల కలిపి మొత్తంగా 94 మంది పోటీ పడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రారంభ‌మైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HLba9j

Related Posts:

0 comments:

Post a Comment