ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సాయంత్రం తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే వైసీపీ గెలుపు ఖాయం అవ్వటంతో రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికైన ఎమ్మెల్యేలతో వైసీపీ అధినేత జగన్ ఇడుపుల పాయలో శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసారు.25న జరిగే సమావేశంలో జగన్‌ను తమ నేతగా ఎన్నుకుంటారు. ఈనెల 30వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M3VKB2
జగన్ అనే నేను..: 30న జగన్ ప్రమాణ స్వీకారం :సాయంత్రం చంద్రబాబు రాజీనామా..!
Related Posts:
కశ్మీర్ మారుతోంది.. ప్రశాంతంగా శుక్రవారం ప్రార్థనలు.. రేపటినుంచి 144 సెక్షన్ తొలగింపుకశ్మీర్లో నేడు ముస్లింలు ప్రశాంతంగా ప్రార్థనలు ముగించుకున్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ సడలించడంతో ,ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు నేడు తెరుచుకున్నాయ… Read More
కాంగ్రెస్ కొత్త బాస్‌గా ముకుల్ వాస్నిక్..? రేపు అధికారిక ప్రకటన..!!న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో అధ్యక్ష పదవీ కోసం అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఈ … Read More
జాతీయ చలన చిత్ర అవార్డుల్లో మెరిసిన మహానటి..!! సౌండ్ మిక్సింగ్ లో రంగస్థలం, స్క్రీన్ ప్లేలో చి.ల.సౌహైదరాబాద్: తెలుగు, తమిళ భాషల్లో వెండితెరపై ఏకచ్ఛత్రాధిపత్యాన్ని ప్రదర్శించిన ఎవర్ గ్రీన్ నటి సావిత్రి. కళ్లతోనే నటించగల సత్తా ఉన్న సావిత్రిపై తీసిన బయ… Read More
మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంలో ఆ నేత రికార్డు.. ఇప్పుడే కాదు అప్పుడు కూడా..అలీఘడ్ : ఒకరి గుణగణాలు పరిశీలించాలంటే అధికారం ఇచ్చి చూడాలి అంటారు. అధికారం ఇవ్వడం సంగతి పక్కన పెడితే .. వారి వ్యక్తిత్తం చిన్నప్పటి నుంచి ఓకేలా ఉంటుంద… Read More
విహార యాత్రకు వెళ్లారా మంత్రి గారు.. వరద బాధిత ప్రాంతాల్లో సెల్ఫీలా..! (వీడియో)ముంబై : సెల్ఫీ పిచ్చి ముదురుతోంది. కామన్ మ్యాన్ నుంచి ఉన్నతస్థాయి పెద్దలదాకా అదో వ్యసనంలా మారింది. ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీయడం అలవాటైపోయింది. ఆ క… Read More
0 comments:
Post a Comment