Friday, August 9, 2019

జాతీయ చలన చిత్ర అవార్డుల్లో మెరిసిన మహానటి..!! సౌండ్ మిక్సింగ్ లో రంగస్థలం, స్క్రీన్ ప్లేలో చి.ల.సౌ

హైదరాబాద్: తెలుగు, తమిళ భాషల్లో వెండితెరపై ఏకచ్ఛత్రాధిపత్యాన్ని ప్రదర్శించిన ఎవర్ గ్రీన్ నటి సావిత్రి. కళ్లతోనే నటించగల సత్తా ఉన్న సావిత్రిపై తీసిన బయోపిక్ మహానటి. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో తీసిన ఈ మూవీ అప్పట్లో ఓ సెన్సేషన్. వెండితెరపై మెరుపులు మెరిపించిన ఓ మహానటి తన జీవిత చరమాంకంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నదనే పాయింట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YWTL6B

Related Posts:

0 comments:

Post a Comment