Friday, August 9, 2019

మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంలో ఆ నేత రికార్డు.. ఇప్పుడే కాదు అప్పుడు కూడా..

అలీఘడ్ : ఒకరి గుణగణాలు పరిశీలించాలంటే అధికారం ఇచ్చి చూడాలి అంటారు. అధికారం ఇవ్వడం సంగతి పక్కన పెడితే .. వారి వ్యక్తిత్తం చిన్నప్పటి నుంచి ఓకేలా ఉంటుంది. పెద్దయ్యాక మారదు. అందుకే టీచర్లు క్రమశిక్షణ, సమయపాలన అని పదే పదే చెప్తుంటారు. సరిగ్గా అలాంటి నిబంధన కొందరు పోకిరీలకు వర్తిస్తోంది. అయితే వారిలో రాజకీయ నేతలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31qVLSe

0 comments:

Post a Comment