Friday, August 9, 2019

కాంగ్రెస్ కొత్త బాస్‌గా ముకుల్ వాస్నిక్..? రేపు అధికారిక ప్రకటన..!!

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో అధ్యక్ష పదవీ కోసం అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి (సీడబ్ల్యూసీ) సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడిని దాదాపుగా కన్ఫామ్ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కానీ అధికారింకగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31yI0kB

Related Posts:

0 comments:

Post a Comment