Monday, March 4, 2019

దొంగతనం చేసి చిల్లర వేషాలు..! చంద్రబాబు, లోకేశ్‌పై కేటీఆర్ నిప్పులు

హైదరాబాద్ : గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకున్న చందంగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏపీ ఓటర్ల డాటా కేసులో వాళ్లు చేసిందే తప్పు.. మళ్లీ తండ్రీ కొడుకులు బుకాయింపులకు పాల్పడుతున్నారని ఫైరయ్యారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు ఈ డ్రామాలన్నీ కొత్తేమీ కాదని ఆరోపించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NHbgjb

0 comments:

Post a Comment