హైదరాబాదు: వరుస ఎన్నికలతో తెలంగాణ రాష్ట్రం బిజీ అయిపోయింది. గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. ఇప్పటికే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఆయా పార్టీలు నాయకులు విపరీతంగా ఖర్చు పెట్టారు. తాజాగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎవరి ఖర్చులు వారివే అని రెండు ప్రధాన పార్టీలు తేల్చేశాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Vf4FTi
ఎవరి ఖర్చు వారిదే: స్థానిక సంస్థల ఎన్నికల ఖర్చులకు చేతులెత్తేసిన ప్రధాన పార్టీలు
Related Posts:
చంద్రబాబు మూడు రోజుల సమ్మర్ వెకేషన్ .. ఫ్యామిలీతో సిమ్లాకు వెళ్తున్న చంద్రబాబుఏపీలో ఎన్నికల సమరం ముగిసింది. అయినా రాజకీయ వేడి మాత్రం ఇంకా చల్లారలేదు. మండుతున్న ఎండలతో పాటు రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా వుంది. ముఖ్యంగా ఏపీ సీఎం చం… Read More
నేడు ప్రధాని మోడీ నామినేషన్వారణాసి : ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగుతున్న ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్ల… Read More
దూసుకొస్తున్న 'ఫణి'దక్షిణాది రాష్ట్రాలను తుఫాను భయం వణికిస్తోంది. హిందూ మహా సముద్రంతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగళాఖాతంలో గురువారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం శుక్రవా… Read More
విద్యార్థుల ఆత్మహత్యలపై వారం రోజుల తర్వాత స్పందిస్తారా కేసీఆర్ ..ఎంత దారుణం అన్న డీకే అరుణఇంటర్ ఫలితాల గందరగోళంతో విద్యార్థులు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దిగారు. విద్యార్థులకు బాసటగా అటు కాంగ్రెస్, బీజేపీ కూడా ఆందోళన బాట పట్టింది. రాష్ట్ర వ్… Read More
షాకింగ్ : రైలుపైకి ఎక్కి.. హై టెన్షన్ విద్యుత్ తీగలు తాకి.. యువకుడి ఆత్మహత్యకర్ణాటక : బెంగళూరు మేజిస్టిక్ రైల్వే స్టేషన్ లో విషాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న రైలుపైకి ఎక్కి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువకుడు పెద్దగా అరుస్తూ… Read More
0 comments:
Post a Comment