Friday, May 3, 2019

చౌకీదార్ చోర్ హై అంటూ చిన్నారుల నినాదాలు .. వారించిన ప్రియాంక .. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు

లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరుస్తూ ఆమె ముందుకు సాగుతున్నారు. అయితే ప్రియాంక ఎన్నికల ప్రచారంలో కొందరు చిన్నారులు చేసిన నినాదాలు ప్రియాంకా గాంధీకి చిక్కులు తెచ్చి పెట్టాయి . జాతీయ బాలల హక్కుల సంఘం ఆగ్రహానికి కారణం అయ్యాయి. శ్రీలంకలో భారత ఫొటో జర్నలిస్టు సిద్దిఖి అరెస్ట్.... ఎందుకంటే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IX5Jpo

0 comments:

Post a Comment