Friday, May 3, 2019

పనోళ్లుగా వచ్చారు.. అంతా పసిగట్టారు.. రిటైర్డ్ ఐఎఎస్ అధికారికి 63 లక్షల కుచ్చుటోపి

హైదరాబాద్ : నమ్మి ఆశ్రయం కల్పిస్తే.. యజమానికే కుచ్చుటోపి పెట్టింది ఓ జంట. హైదరాబాద్ లో నివసించే రిటైర్డ్ ఐఎఎస్ అధికారి గంగోపాధ్యాయ ఇంట్లో చిత్తూరు జిల్లాకు చెందిన దంపతులు పనికి కుదిరారు. వెంకటరమణ కారు డ్రైవర్ గా, అతడి భార్య పనిమనిషిగా చేస్తూ ఏడేళ్లుగా నమ్మకంతో ఉంటున్నారు. అయితే సదరు రిటైర్డ్ అధికారికి వయసు మీద

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UWOlSX

Related Posts:

0 comments:

Post a Comment