Thursday, April 18, 2019

మొరాయిస్తున్న ఈవీఎంలు, చాలా చోట్ల ఆలస్యంగా పోలింగ్ ఆరంభం!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరంభమైన రెండోదశ పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొరాయిస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈవీఎంలల్లో సాంకేతిక లోపాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఆయా రాష్ట్రాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 9 గంటల వరకూ పోలింగ్ ఆరంభం కాలేదు. సమాచారం అందుకున్న వెంటనే సాంకేతిక సిబ్బంది

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Us2bwJ

Related Posts:

0 comments:

Post a Comment