Sunday, July 25, 2021

ఏలూరు కార్పొరేషన్‌‌లోనూ జగన్ హోరు -చంద్రబాబు చిత్తు, టీడీపీ 2, మిగతావన్నీ వైసీపీకే! -ఫలితాలివే..

అంతా ఊహించినట్లే.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్పిపల్ కార్పొరేషన్ కూడా వైసీపీ వశమైపోయింది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఏలురు బల్దియా ఫలితాలు ఆదివారం వెలువడగా, జగన్ దూకుడు స్పష్టంగా కనిపించింది. టీడీపీ ఆశలు గల్లంతయ్యాయి. ప్రతపక్షం కేవలం 2 సీట్లకే పరిమితం అయింది. తాజా సమాచారం ప్రకారం.. షాక్:సీబీఐ జేడీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kU0pp0

Related Posts:

0 comments:

Post a Comment