Sunday, July 25, 2021

రేపటినుంచి రేషన్ కార్డుల పంపిణీ: మొత్తం ఎంత మంది అంటే..

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై క్లారిటీ వచ్చింది. పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు సోమవారం నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన పేదలకు రేషన్‌ కార్డులను అందజేస్తారు. 3.09 లక్షల మంది లబ్ధిదారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కార్డులను ఇస్తారు. రేషన్ కార్డులకు సంబంధించి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3y3qN3e

0 comments:

Post a Comment