Saturday, April 20, 2019

చంద్రబాబు పాలన సగం అంతమైంది, జనరంజకమైన జగన్ పాలన రాబోతుంది : బోత్స

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబునాయుడు అధికారిక సమీక్షలు ఎలా నిర్వహిస్తారని వైసీపి నేత బోత్స సత్యనారయణ ప్రశ్నించారు. కోడ్ అమలులో ఉన్న సమయంలోనే 18 కాన్ఫిడెన్షియల్ జీవోలను విడుదల చేశారని ఆయన అన్నారు. కాగా చంద్రబాబు ఇంకా అధికారంలో ఉన్నానని భావిస్తున్నారని అందుకే ఈసీతొ పాటు అన్నివ్వవస్థలు సైతం తన చెప్పుచేతల్లోనే ఉండాలని భావిస్తున్నారని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gwzs6b

Related Posts:

0 comments:

Post a Comment