ఐపీఎల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ఉప్పల్ స్టేడియంలో కోల్కతా నైట్రైడర్స్ కు సన్రైజర్స్ హైదరాబాద్ కు మధ్య మ్యాచ్ జరిగింది. ఆదివారం కావటంతో ఈ మ్యాచ్ను తిలకించేందుకు హైదరాబాద్ వాసులు పోటెత్తారు . వేలాదిమంది క్రికెట్ అభిమానులతో ఉప్పల్ స్టేడియం కిక్కిరిసిపోయింది. ఇదే మ్యాచ్ను తిలకించేందుకు వచ్చిన కొందరు యువతీ యువకులు ఫుల్ గా తాగేసి నానా రచ్చ చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XAR3iV
ఉప్పల్ స్టేడియంలో తప్పతాగి తెలుగు టీవీ యాంకర్ తో పాటు మరో ఐదుగురు హల్ చల్ .. కేసు నమోదు
Related Posts:
అయోధ్య తీర్పు దేశవ్యాప్త అలర్ట్ ...యూపికి అదనపు బలగాలునవంబర్ 18లోపు అయోధ్య స్థల వివాదంపై తీర్పు వెలువడనున్న నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సున్నిత ప్రాంతాలను గుర్తించిన… Read More
జగన్! నిబద్ధత ఉంటే ఇలా చెయ్యి!; ‘అప్పుడే గొంతు ఎత్తాలి’ అనుకున్నానంటూ పవన్ కళ్యాణ్విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్రంగా స్పందించారు. జాతీయ పతాకాన్ని గౌరవించలేని వ్యక్తికి జ… Read More
అనాలిసిస్: శివసేనతో కలిసి వెళ్లేందుకు కాంగ్రెస్ ఎన్సీపీలకు అడ్డుగా ఉన్నదేంటి..?మరో మూడురోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ క్రమంలో ఇంకా అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. ఇక ఇప్పటికే బీజేపీ శివసేన మధ్య తల… Read More
విజయసాయిరెడ్డికి పవన్ ఘాటైన పంచ్..! అధికారంలోకి రాగానే పునీతులయ్యారా అంటూ ప్రశ్న..!!అమరావతి/హైదరాబాద్ : ఏపి రాజకీయాల్లో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ఇసుక ఉద్యమంపై అధికార పార్టీ నేతలు భగ్… Read More
PMC Bank:కస్టమర్లకు భారీ ఊరట కల్పించిన ఆర్బీఐ, ఇక రూ. 50వేలు విత్డ్రాన్యూఢిల్లీ: పంజాబ్, మహారాష్ట్ర కో-ఆపరేటివ్(పీఎంసీ) బ్యాంక్ వినియోగదారులకు భారత రిజర్వు బ్యాంక్ భారీ ఊరట కల్పించింది. పీఎంసీ బ్యాంకు ఖాతాదారులు తమ ఖాతా… Read More
0 comments:
Post a Comment