Thursday, April 11, 2019

ఈవీయంల పై డ్రామా.. పనిచేస్తున్నాయంటున్న వైసీపి..! లేదంటున్న టీడిపి.. అసలేం జరుగుతోందక్కడ..!?

అమరావతి/హైదరాబాద్ : ఏపిలో ఎన్నికల పోలింగ్ అత్యంత ఉత్కంఠ పరిస్థితుల మద్య జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఈవీయంల యంత్రాలను ద్వంసం చేస్తుంటే మరికొన్ని చోట్ల ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని పరస్పరం నాయకులు ఆరోపించుకుంటున్నారు. ఇక పోలింగ్ బూత్ లలో ఈవీయం యంత్రాలు మొరాయిస్తున్నాయని, సరిగా పనిచేయడం లేదని అదికార పార్టీ నేతలు అంటుంటే.. అదేం లేదు సరిగానే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G8hEg0

Related Posts:

0 comments:

Post a Comment