Monday, February 11, 2019

ఢిల్లీ న‌డిబొడ్డున..సై..! ధ‌ర్మ పోరాట దీక్ష : త‌ర‌లి రానున్న జాతీయ నేత‌లు

ముఖ్య‌మంత్రి హోదాలో చంద్రబాబు కేంద్ర తీరుకు నిర‌స‌న‌గా ధర్మ పోరాట దీక్ష‌కు దిగారు. ప్రత్యేక హోదాతో పాటు ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశ రాజధానిలో దీక్ష చేప‌ట్టారు. ఏపీ భవన్‌ ప్రాంగణంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరగనున్న దీక్ష కోసం భారీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MXIwCF

0 comments:

Post a Comment