Friday, April 19, 2019

ఓటు ఒకరికి వేయబోయి మరొకరికేశాడు... తన తప్పుకు శిక్ష విధించుకున్నాడు ఏంటా శిక్ష?

ఉత్తర్ ప్రదేశ్ : తను నమ్ముకున్న పార్టీకి కాకుండా పొరపాటున మరో పార్టీకి ఓటు వేశాడన్న విషయాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు తాను ఓటువేసిన వేలునే నరుక్కున్న ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అసలు విషయానికొస్తే బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ మద్దతు దారుడు పవన్ కుమార్ అనే 25 ఏళ్ల వ్యక్తి గురువారం ఓటువేసేందుకు పోలింగ్ కేంద్రానికి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UJTWB8

Related Posts:

0 comments:

Post a Comment