కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వాపస్ తీసుకోవాలంటూ నాలుగు నెలలుగా నిరసనలు చేస్తోన్న రైతులు.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు భారత్ బంద్ చేపట్టారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి బంద్ మొదలైంది. సాయంత్రం 6 గంటల ఇది కొనసాగుంది. భారత్ బంద్ కారణంగా ఇవాళ దేశంలో రైళ్లు, రోడ్డు వ్యవస్థపై ప్రభావం పడింది. viral
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31nPDvS
Thursday, March 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment