Sunday, April 14, 2019

హిందువుల మనో భావాలను గాయపరిచారు..! కేసీఆర్, కేటీఆర్ పై బీజేపి తీవ్ర ఆరోపణ..!!

హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, టీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ హిందువులను కించపరిచి, రెచ్చగొట్టి, హిందువుల మనోభావాలను గాయపరిచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. లక్ష్మణ్ విమర్శించారు. ఎంఐఎం అధినేత ఓవైసీ ని మచ్చిక చేసుకోవడం కోసం హిందువులను అవమానించారని, కేటీఆర్ అక్రమ చొరబాటు దారుల మీద వ్యక్తం చేసిన అభిప్రాయం దేశ ప్రజల మనోభావాలకు విరుద్దంగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Za6QXx

Related Posts:

0 comments:

Post a Comment