Tuesday, April 30, 2019

కేరళలో శ్రీలంక తరహా దాడులకు ప్లాన్! కుట్ర భగ్నం చేసిన ఎన్ఐఏ!

శ్రీలంకలో దారుణ మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు భారత్‌లోనూ అలాంటి దాడులకు పాల్పడేందుకు ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. నిఘా సంస్థల దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీలంక ఉగ్రదాడి మాస్టర్ మైండ్‌గా భావిస్తున్న జహ్రాన్ హషీమ్ కాల్ డేటా పరిశీలించిన అధికారులు వాటిలో పదుల సంఖ్యలో తమిళనాడు, కేరళకు చెందిన వ్యక్తుల నెంబర్లను గుర్తించారు. బురఖా బ్యాన్ ! వరుస పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వ నిర్ణయం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DFrQfP

Related Posts:

0 comments:

Post a Comment