Tuesday, April 30, 2019

మంచు కొండల్లో మంచు మనిషి! 'యతి' పాదముద్రల ఫోటోలు ట్వీట్ చేసిన ఆర్మీ!

హిమాలయాల్లో యతి సంచారంపై పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మనిషి, కోతి కలగలిసినట్లుండే భీకర ఆకారంతో యతి ఉంటుందని హిమాలయాల్లో నివసించే షెర్పాలు చెబుతుంటారు. అప్పుడప్పుడు మంచుపై పెద్ద పెద్ద పాద ముద్రలు కనిపించడం యతి విషయంలో వారు చెబుతున్న మాటలకు బలం చేకూర్చుతోంది. హిమాలయాల్లో సంచరించే భారీకాయం గల మంచు మనిషి అసలు ఉన్నాడా లేదా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DFs5aJ

Related Posts:

0 comments:

Post a Comment