Friday, April 26, 2019

ఏపీ సీఎస్ పై యామిని షాకింగ్ కామెంట్స్ ..పసుపు కుంకుమకు సీఎస్ అడ్డంకులు.. ప్రజలే తరిమికొడతారు

తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్, మహిళా అధికార ప్రతినిధి సాధినేని యామిని ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంను పావుగా చేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం చేతిలో సీఎస్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VzhKax

Related Posts:

0 comments:

Post a Comment