ఏపిలో ఎన్నికలు ముగిసాయి. ఫలితాల పైన ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ఇదే సమమయంలో రాజకీయ సెంటిమెంట్లు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఆ సెంటిమెంట్లు అధికార పార్టీకి టెన్షన్ పుట్టిస్తున్నాయి.ఏపిలోని ఆ నియోజవర్గం ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తే..ఇక ఆ పార్టీ తరువాతి ఎన్నికల్లో అధికారంలోకి రాదు. గత చరిత్ర ఇదే స్పష్టం చేస్తోంది. దీంతో..ఇప్పుడు టిడిపి నేతలు ఆ నియోజకవర్గం పై ఆరా తీస్తున్నారు..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PikcMI
ఆ నియోజికవర్గం ఎమ్మెల్యేను మంత్రి చేస్తే మళ్లీ అధికారం రాదు ! ముందే చెప్పాం విన్నారా ? టీడీపీలో చర్చ
Related Posts:
మరోసారి పంజా విసిరిన నక్సల్స్.. 27 వాహనాలకు నిప్పుముంబై : మహారాష్ట్రలో నక్సల్స్ రెచ్చిపోయారు. ఒకేసారి పెద్దఎత్తున వాహనాలు, యంత్రాలకు నిప్పు పెట్టడం కలకలం రేపింది. గడ్చిరోలి జిల్లాలోని కుర్ఖేడాలో జరిగి… Read More
32 వేల అడుగుల ఎత్తున మిర్రర్ క్రాక్: బెంగళూరు విమానం అత్యవసర ల్యాండింగ్!హైదరాబాద్: గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లే బస్సు కిటికీ అద్దాన్ని తెరిస్తే.. గాలి ఎంత విసురుగా కొడుతుందో మనకు తెలుసు. అదే- ఎలాంటి ఆధారమూ లేకుండా గాల… Read More
జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూతహైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీతో చికిత్స పొందక… Read More
జలఖడ్గం! ఫొని గుప్పిట్లో 17 జిల్లాలు: ఎన్నికల కోడ్ ఎత్తివేతభువనేశ్వర్: ఫొని తుఫాను ఒడిశాను చివురుటాకులా వణికిస్తోంది. తీర ప్రాంత నగరం పూరీకి 680 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలోనే ఫొని తుఫాను ధాటికి ఒడిశా అల్లకల్… Read More
వీడియో వైరల్: వామ్మో... ఈ ఢిల్లీ ఆంటీ ఆ అబ్బాయిలతో ఇంత మాటనేసిందేంటి..!ఢిల్లీ: చిన్న గౌను వేసుకున్న పెద్దపాపా... నీ చిన్ననాటి ముద్దు పేరు లాలి పాప్పా... అంటూ ఓ సినీ కవి పొట్టి డ్రస్సులు వేసుకుంటున్న పాపలపై ఓ సెటైరికల్ సాం… Read More
0 comments:
Post a Comment