Monday, January 6, 2020

మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌కు హైకోర్టు బ్రేక్, ఎన్నికల నియామవళి ఇవ్వాలని ఈసీకి ఆదేశం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌కు బ్రేక్ పడింది. వార్డుల రిజర్వేషన్, నోటిఫికేషన్ మధ్య రెండురోజుల సమయం ఉండటంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఎన్నికల నియామవళిని తమకు అందజేయాలని హైకోర్టు ధర్మాసనం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. మంగళవారం విడుదల చేయాల్సిన నోటిఫికేషన్‌ను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు వాయిదావేయాలని హైకోర్టు స్పష్టంచేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QNWwRO

0 comments:

Post a Comment