Monday, January 6, 2020

అభివృద్ధి అంటే విభజించటం కాదు.. పార్లమెంట్ లో రాజధాని కోసం పోరాడతా : గల్లా జయదేవ్

ఏపీలో మూడు రాజధానుల అంశంపై రగడ కొనసాగుతుంది. రాజధాని గ్రామాల్లో ఆందోళనలు మిన్ను ముడుతున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. రాజధాని రైతుల పోరాటం 20వ రోజుకు చేరుకున్నా ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదని తేల్చి చెప్తుంది. ఇక ఈ అంశంపై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్ వేదికగా పోరాటం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36sMITT

Related Posts:

0 comments:

Post a Comment