Monday, April 1, 2019

పొలిటికల్ పవర్ కోసం ఏపీలో మరో యాగం.. చేస్తోంది బాబు కోసం.. చేసేది వంగవీటి రాధా !

వైసిపిని వీడి టిడిపిలో చేరిన వంగ‌వీటి రాధాకృష్ణ రాజ‌కీయంగానే కాదు..ఆధ్యాత్మికంగానూ ముఖ్య‌మంత్రికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ఇప్ప‌టికే ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్ ను లక్ష్యంగా చేసుకొని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న రాధా ఇప్పుడు తాజాగా ముఖ్య‌మంత్రి మ‌రో సారి అధికారంలోకి రావాల‌రి ఆకాక్షింస్తూ శ్రీయగం నిర్వ‌హిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V873bp

0 comments:

Post a Comment