Monday, April 1, 2019

లోకసభ ఎన్నికలు 2019 : చిత్తూరు నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

కలియుగ వైకుంఠం తిరుపతితోపాటు చిత్తూరు జిల్లాలోని మరో పార్లమెంట్ స్థానం చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం. ప్రస్తుతం ఈ స్థానం నుంచి డాక్టర్ ఎన్ శివప్రసాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. 2014 మే 18 తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్‌లో ఎంపీగా రెండోసారి సేవలందిస్తున్నారు. వృత్తిరీత్యా డాక్టర్. చిత్తూరు జిల్లా తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీ నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CMukbE

Related Posts:

0 comments:

Post a Comment