పుల్వామా దాడుల తర్వాత బాలాకోట్‌లో భారత్ చేసిన వైమానిక దాడుల నుంచి పాక్ ఇంకా కోలుకోలేదు. పాక్‌పై మరోదాడి చేసి ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టేందుకు భారత్ యత్నిస్తోందా..? పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఎలాంటి నివేదిక ఇచ్చాయి.... పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషీ వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఏమిటి...?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IlnD3J
Monday, April 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment