Monday, April 8, 2019

స్ట్రెచర్‌పై పడుకుని ఎన్నికల ప్రచారం .. ఎన్నికల వేళ ఎన్ని కష్టాలురా నాయనా !

మంత్రాలయం నుండి ఎన్నికలబరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి ప్యాలకుర్తి తిక్కారెడ్డి ఎన్నికల ప్రచారానికి నానా తిప్పలు పడుతున్నారు. ఖగ్గల్లు గ్రామంలో టీడీపీ , వైసీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన తిక్కారెడ్డి నడవలేని స్థితిలో ఉండి కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. స్ట్రెచర్ పైన ఉండే ఆయన తన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G5U1WK

Related Posts:

0 comments:

Post a Comment