Sunday, April 7, 2019

కారెక్కిన మండవ : కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్

హైదరాబాద్ : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ గూటికి చేరారు. నిజామాబాద్ కు చెందిన కీలకనేత కారెక్కడంతో .. అక్కడ టీఆర్ఎస్ మరింత బలోపేతం కానుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు మేలు చేకూర్చనుంది. కారెక్కిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WUava5

0 comments:

Post a Comment