Sunday, April 7, 2019

మీడియా ప్రతినిధి కాదా అని ఇంటికి రానిస్తే .. ఆయన భార్యకే లైన్ వేసి.. కాపురం కూల్చేశాడు ?

గుంటూరు : మీడియా ప్రతినిధి అని ఆ పోలీసు అధికారి చనువిచ్చాడు. ఇంటికి తీసుకెళ్లాడు. అంతేకాదు తనకు ఓ అపార్ట్ మెంట్ కొనుగోలు విషయంలో సహరించడంతో వారి మధ్య సన్నిహిత్యం ఏర్పడింది. కానీ ఆ వక్రబుద్ధి రిపోర్టర్ బుద్ధి .. పోలీసు అధికారి భార్యపై కన్నుపడింది. ఇంకేముంది ఆమెను లైన్ లో పెట్టి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I3lWsA

Related Posts:

0 comments:

Post a Comment