Tuesday, August 4, 2020

బీచ్ ఒడ్డున వింత జీవి కళేబరం... ఏమై ఉంటుంది... జుట్టు పీక్కుంటున్న నెటిజన్స్...

బ్రిటన్‌లోని లివర్‌పూల్‌ పట్టణంలో ఉన్న మెర్సీసైడ్ బీచ్‌కి కొట్టుకొచ్చిన 15 అడుగుల ఓ వింత జీవి కళేబరం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కనీసం దాని తల,తోకను కూడా గుర్తుపట్టరాకుండా ఉండటంతో చాలామంది ఇదేంటని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. స్థానికులు కొందరు దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెటిజెన్స్ కూడా దీన్ని గుర్తించేందుకు జుట్టు పీక్కుంటున్నారు. 'అది నాలుగు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gudC2x

Related Posts:

0 comments:

Post a Comment