Tuesday, August 4, 2020

గిరిజన మహిళా రైతు హత్య..?: ట్రాక్టర్‌తో తొక్కించిన వైసీపీ నేత శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్..?

గిరిజన రైతు రమావత్ మంత్రూబాయిని ఘటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ట్రాక్టర్ తో తొక్కించిన శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు. దీంతో మృతురావలి బంధువులు శాంతించారు. అంతకుముందు మంగళవారం ఉదయ నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రమావత్ బంధువులు ఆందోళన చేపట్టారు. నిందితులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వారి ఆందోళన నేపథ్యంలో పోలీసులు స్పందిస్తూ..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DBg0Go

0 comments:

Post a Comment