పంజాబ్ : పాకిస్తాన్ మళ్లీ భారత్‌పై దాడి చేసేందుకు తమ యుద్ధ విమానాలను రంగంలోకి దింపిందా.... పంజాబ్ సరిహద్దుల్లో కనిపించిన యుద్ధవిమానాలు పాకిస్తాన్‌కు చెందినవేనా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. పాక్‌కు చెందిన నాలుగు ఎఫ్-16 యుద్ధ విమానాలు పంజాబ్ సరిహద్దుల్లోని గగనతలంలో కనిపించినట్లు సమచారం. ఇది గమనించిన భారత దళాలు వెంటనే స్పందించినట్లు తెలుస్తోంది. {image-iaf-scramble-punjab-1554140050.jpg
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OIxfag
భారత్ సరిహద్దు వైపు పాక్ యుద్ధ విమానాలు...తరిమికొట్టిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్..?
Related Posts:
ఢిల్లీలో రైతుల ఆందోళనకు కరోనా భయం... కేంద్రానికి రైతు సంఘాల కీలక డిమాండ్లుదేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సమయంలో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆందోళన చేస్తున… Read More
తెలంగాణలో కొత్తగా 4009 కరోనా కేసులు... మరో 14 మంది మృతి...తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత కొద్దిరోజులుగా వరుసగా 4వేల మార్క్‌ను దాటుతున్నాయి. శనివారం(ఏప్రిల్ 17) రాత్రి 8గం. నుంచి ఆదివారం రాత్… Read More
ఆక్సిజన్‌కు అన్నపూర్ణ: కరోన కాలంలో..దేశాన్ని తల్లిలా ఆదుకుంటోన్న విశాఖ స్టీల్ప్లాంట్విశాఖపట్నం: వైజాగ్ స్టీల్‌ప్లాంట్..తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ముందు అందరి కళ్లూ దీని వైపే. తమ రాజకీయ అవసరాల కోసం రాష్ట్రానికే తలమానికంలా ఉంటూ వచ్చిన వి… Read More
చక్రం తిప్పిన రాజ్‌నాథ్: సొంత రాష్ట్రానికి 1000 ఆక్సిజన్ సిలిండర్లు: డీఆర్డీఓ నుంచి సప్లైన్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా నమోదవుతున్నాయి. జనంపై పంజా విసురుతున్నాయి. ఏ ఒక్క రాష్ట్రం… Read More
ఏపీ కోవిడ్ కొత్త రూల్స్- మాస్కుల్లేక పోతే రూ.100 ఫైన్- పరీక్షలపై నిర్ణయం అప్పుడే ?ఏపీలో కరోనా కేసుల కల్లోలం కొనసాగుతోంది. వేలకు వేలుగా వస్తున్న కొత్త కేసుల నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిని క్షేత్రస్దాయిలో … Read More
0 comments:
Post a Comment